కన్నడ మూవీ కిస్ తో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. దర్శకేంద్రుడు తెరకెక్కించిన పెళ్లి సందడి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో సందడి చేసింది శ్రీ లీల. రవితేజతో నటించిన ధమాకా చిత్రం మూవీ తో టాలీవుడ్ లో ధమాకా సక్సెస్ సాధించింది. బాలకృష్ణ తో నటించిన భగవంత్ కేసరి మూవీ ఆమెకు బాక్సాఫీస్ రికార్డులు తెచ్చిపెట్టింది.