ఈ పెళ్లి పూర్తిగా సాంప్రదాయబద్ధమైన ఆచారాలతో సాగుతోంది అనడానికి ఈ ఫోటోలే రుజువుగా నిలుస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఫోటోలకు స్పందించిన నెటిజెన్లు.. డెస్టినేషన్ వెడ్డింగ్స్ కంటే కూడా ఇలా ట్రెడిషనల్ వెడ్డింగ్స్ బాగుంటాయి అని రెస్పాండ్ అవుతున్నారు.