Article by Kumar
Published on: 5:26 pm, 30 November 2024
తాజాగా ఆమె పెట్టిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గోల్డ్ జరీ వర్క్ ఉన్న పారెట్ గ్రీన్ షరారా సూట్ లో అప్సరసలా ఉంది. ఈ ఫోటోలో వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అవ్వడంతో నెటిజన్లు మీనాక్షి బ్యూటీ ను తెగ పొగుడుతున్నారు.