ఫోటోస్ : పచ్చని ఆందలతో పరవసించిపోతున్న మీనాక్షి!

మీనాక్షి 2024 సంక్రాంతికి వచ్చిన మహేష్ బాబు గుంటూరు కారం లో మరదలు పాత్ర పోషించింది.ఇక విక్రమ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’,’ లక్కీ బాస్కర్’,’మట్కా’, ‘మెకానిక్ రాకీ’ లాంటి చిత్రాలలో నటించి ఈ ఏడాది బిజీ స్టార్ గా మారింది.