తెలుగు సినీ ఇండస్ట్రీలో తన అందం, మెస్మరైజింగ్ లుక్స్ తో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ నభా నటేష్. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ హీరోగా వచ్చిన వజ్రకాయ మూవీలో 19 ఏళ్ల వయసుకే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. 2019లో సుధీర్ బాబు నన్ను దోచుకుందువటే మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది.
This post was last modified on November 28, 2024 10:54 am
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…