ఇక తాజాగా ఈ ఇద్దరు మరొకసారి పెళ్లి చేసుకున్నట్టు ఉన్నారు. రాజస్థాన్లోని బిషన్గఢ్లోని అలీలా ప్యాలెస్లో పెళ్లి చేసుకుంటున్నట్టుగా ఈ ఇద్దరు పెట్టిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు గెటప్ లో ఈ ఇద్దరు ఎంతో చూడముచ్చటగా ఉన్నారు.