శ్రీ విష్ణు ఓం భీమ్ బుష్ మూవీ తో టాలీవుడ్ కు పరిచయమై తన గ్లామర్ తో కుర్ర కారు మాది దోచుకున్న బ్యూటీ ప్రీతి ముఖుందన్. హాట్ లుక్స్ తో ఆన్ స్క్రీన్ అందరినీ మెస్మరైజ్ చేసిన ఈ చిన్నది ఇంస్టాగ్రామ్ లో ఓ రేంజ్ లో ఫోటోలు పెట్టి అందరి మైండ్ బ్లాక్ చేస్తోంది. ట్రెడిషనల్ నుంచి అల్ట్రా మోడ్రన్ వరకు.. బీచ్ లుక్స్ నుంచి ఫ్యాషన్ షో వరకు.. ప్రీతి పెట్టని ఫోటోలు ఉండవు. ఆమె పోస్ట్ చేసే డాన్స్ వీడియోస్ కి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉన్నారు.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ప్రీతి పోస్ట్ చేసే ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. ఈ ఫోటోలలో ఆమె లైఫ్ స్టైల్ తో పాటు ఫ్యాషన్ టేస్ట్ కూడా అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీ అకౌంట్ కి మిలియన్ పైనే వ్యూవర్స్ ఉన్నారు. ఇక తాజాగా ఓ బ్లాక్ డ్రెస్ లో ప్రీతి పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైల్డ్ ఫైర్లా స్ప్రెడ్ అయ్యాయి.
వన్ షోల్డర్ బ్లాక్ క్రాప్ టాప్.. స్లిట్ బ్లాక్ బాటమ్ లో ప్రీతి అందానికే నిర్వచనంలా ఉంది. ఆమె పెట్టుకున్న గోల్డ్ స్టేట్మెంట్ జువెలరీ , మినిమల్ మేకప్ లుక్ అద్భుతంగా ఉన్నాయి. ఈ బ్యూటీ ప్రస్తుతం మంచు విష్ణు తెరకెక్కిస్తున్న భక్తకన్నప్పలో నటిస్తోంది.
This post was last modified on November 23, 2024 12:37 pm
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
రాజకీయ నేతలు సవాళ్లు చేయడం తెలుసు. అదే విధంగా ప్రతిజ్ఞలు చేయడం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…
గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ…
సెప్టెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేవర జపాన్ విడుదలకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది మార్చి…