Satya

ఏపీ అసెంబ్లీ: వారు రారు.. వీరూ లేరు!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. వర్షాకాల సమావేశాల్లో కీలకమైన నాలుగు బిల్లులను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో సభకు అందరూ…

9 months ago

స‌ర్కారు లెక్క‌: 10 వేల కోట్లు ఉంటే ప‌రిష్కారం.. !

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని పరిణామాలను గమనిస్తే ప్రభుత్వం పై విమర్శలు పెరుగుతున్నాయి. అదేవిధంగా నిరసనలు ఉద్యమాలు కూడా తెరమీదకు వస్తున్నాయి. మరి వీటికి కారణం ఏంటి…

9 months ago

స‌భ‌కు రాకుంటే.. జీతం క‌ట్‌: అసెంబ్లీ కీల‌క తీర్మానం!

అసెంబ్లీకి రాకుండా వేతనాలు తీసుకోవడంతో పాటు తరచుగా గైర్హాజరవుతూ ఏదో మొక్కుబడిగా సభకు వచ్చే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. గురువారం…

9 months ago

వైసీపీ కీల‌క నాయ‌కురాలి ‘సైడ్ విజ‌న్‌.. !’

రాజకీయాల్లో ఎప్పుడు ఎవరికీ ఎలాంటి అవకాశం వస్తుందో.. ఎవరు ఎటువైపు మారుతారో అనేది చెప్పడం కష్టం. 'అవసరం-అవకాశం' అనే రెండు పట్టాలపై ప్రయాణం చేసే రాజకీయ నాయకులు..…

9 months ago

సంద‌డి లేని బీఆర్ఎస్ భ‌వ‌న్‌!

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ కీల‌క‌మైన సెప్టెంబ‌రు 17(తెలంగాణ ప్ర‌జాపాల‌న దినోత్స‌వం)నాడు మౌనంగా ఉండిపోయింది. వాస్తవానికి సెప్టెంబ‌రు 17ను ప్ర‌జాపాల‌న దినోత్స‌వంగా ప్రారంభించిందే.. అప్ప‌టి సీఎం కేసీఆర్‌.…

9 months ago

నారా లోకేష్ కేరాఫ్ ఇంట‌ర్నేష‌న‌ల్‌… !

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రభావం అంతర్జాతీయ స్థాయికి చేరిందా? నిన్న మొన్నటివరకు ఢిల్లీలో రాజకీయాలు చేయడంలో ఆయన దూకుడుగా వ్యవహరించారు.. ఇప్పుడు ఆయన…

9 months ago

టీఆర్పీ.. తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ

జర్నలిస్టుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించి… ఆ తర్వాత రాజకీయాల వైపు వచ్చిన చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఏకంగా సొంతంగానే రాజకీయ పార్టీని…

9 months ago

వైసీపీలో భూమ‌న ఒంట‌రి పోరాటం.. !

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి దూకుడుగా ఉన్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా ఆయ‌న.. తిరుమ‌ల, తిరుప‌తిని ఆధారంగా చేసుకుని స‌ర్కారుపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తుతున్నారు.…

9 months ago

10 కోట్ల ఖ‌ర్చు: ల‌క్ష్యాలు నెర‌వేరేనా బాబూ!?

అమ‌రావ‌తిలో రెండు రోజుల పాటు ఘ‌నంగా నిర్వ‌హించిన క‌లెక్ట‌ర్లు, ఎస్పీల స‌ద‌స్సుకు దాదాపు రూ.10 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చ‌యిన‌ట్టు అధికారులు చెబుతున్నారు. క‌లెక్ట‌ర్ల‌కు బ‌స‌, భోజ‌నాలు, వాహ‌నాల…

9 months ago

క‌వితపై నిఘా.. : బీఆర్ఎస్ వ్యూహం ఏంటి?

హైద‌రాబాద్‌లోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల చివ‌రిలో నోటిఫికేష‌న్ వ‌చ్చే అవ‌కాశం ఉంది. దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న అధికార‌, ప్రతిప‌క్షాలు.. ఇప్ప‌టి నుంచే…

9 months ago

అమ‌రావ‌తి రైతుల‌కు ఊర‌ట‌.. చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి భూములు ఇచ్చిన రైతుల‌కు భారీ ఊర‌ట ల‌భించింది. ఈ మేర‌కు.. సీఎం చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ వెంట‌నే అధికారులు కూడా…

9 months ago

విశ్వ‌విజేత మోడీ: ఫ‌స్ట్ టైమ్‌ ప‌వ‌న్ సెల్ఫీ వీడియో

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీని మించిన నాయ‌కుడు లేడ‌ని ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉద్ఘాటించారు. మోడీ 75వ పుట్టిన రోజును…

9 months ago