సినిమారంగంలో స్టార్ హీరోలు, నంబర్ వన్ స్థానాలు అంటే దేశంలో బాలీవుడ్ హీరోల పేర్లే వినిపిస్తాయి. అందులో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి ఖాన్ల ద్వయమే ముందుంటుంది. అయితే వారందరినీ పక్కకు నెట్టి మన రెబల్ స్టార్ ప్రభాస్ ఇండియాలో నంబర్ వన్ స్థానం ఆక్రమించాడు. ఈ మేరకు ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ విడుదల చేసిన మోస్ట్ పాప్యులర్ మేల్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియా జాబితాలో జులై నెలకు ఈ హోదా దక్కింది. ఇక రెండో స్థానం తమిళ హీరో విజయ్ దక్కించుకోగా, బాలీవుడ్ హీరో షారుఖ్ మూడో స్థానంలో నిలవడం విశేషం. నాలుగో స్థానంలో మహేష్ బాబు, ఐదోస్థానంలో జూనియర్ ఎన్టీఆర్, ఏడో స్థానంలో అల్లు అర్జున్, 9వ స్థానంలో రామ్ చరణ్ ఉండడం విశేషం.
This post was last modified on August 23, 2024 4:45 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…