వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ నేతల మధ్య విభేధాలు భగ్గుమన్నాయి. పోచమ్మ మైదానం వద్ద దారిలో డబ్బాలు అడ్డుగా ఉన్నాయని ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య వాటిని తీయించారు. చిరు వ్యాపారులను పరామర్శించి ఆర్థికసాయం చేసిన మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి సారయ్యపై మండిపడ్డారు. గతంలో పార్టీ మారినప్పుడు తాను పదవికి రాజీనామా చేశానని, చేతనైతే రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరాడు. ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీల మధ్య విభేధాలతో కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.
This post was last modified on %s = human-readable time difference 4:44 pm
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ ఒక దశలో ఫిదా, ఎఫ్-2 తొలి ప్రేమ లాంటి హిట్లతో మంచి ఊపు…
వరుణ్ ధావన్, సమంతా జంటగా నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన…
పొరుగింటి పుల్లకూర రుచి అని తెలుగులో ఓ సామెత ఉంది. ఇది తెలుగు వారికి బాగా నప్పుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి.…
బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ రన్ సాధించి నలభై రోజుల తర్వాత ఓటిటిలో వచ్చిన దేవర మీద సోషల్ మీడియాలో…
మొత్తానికి లక్కీ భాస్కర్ సినిమాతో దర్శకుడు వెంకీ అట్లూరి తన బ్రాండ్ ఇమేజ్ ను మార్చేసుకున్నాడు. మొదట్లో వరుసగా తొలిప్రేమ…
విజన్ 2047 లక్ష్యంగా వికసిత ఆంధ్రప్రదేశ్ సాకారం కోసం ఏపీ సీఎం చంద్రబాబు ముందుకు వెళుతోన్న సంగతి తెలిసిందే. అమరావతిని…