పదవి నాకు అలంకారం కాదు. బాధ్యత. పంచాయతీ వ్యవస్థ దేశానికి వెన్నెముక. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. వైసీపీ హయాంలో గ్రామాలలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయింది. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీలోని 75 శాతం గ్రామ పంచాయతీలలో వైసీపీకి చెందిన వారే సర్పంచ్ లుగా ఉన్నారని, గ్రామస్థాయి నుండి రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ అభివృద్ధి కోసం పనిచేయాలని ఆయన అన్నారు.
This post was last modified on August 23, 2024 4:44 pm
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు… దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాల…
అభిమానులు ఆతృతగా ఎదురు చూసిన అన్ స్టాపబుల్ 4 నుంచి బాలకృష్ణ - రామ్ చరణ్ ఎపిసోడ్ నిన్న సాయంత్రం…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం ఉదయం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా…
నిజమే. ఓ వైపు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత బుధవారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. అనూహ్యంగా…
జాతీయ స్థాయిలో పుష్ప 2 సత్తా చాటాక టాలీవుడ్ నుంచి మరో ప్యాన్ ఇండియా మూవీకి రంగం సిద్ధమవుతోంది. మూడేళ్ళకు…
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ పెద్దగా వివాదాల జోలికి వెళ్లే వ్యక్తి కాదు. కానీ కొన్ని రోజుల కిందట తాను…