ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మేక్రాన్ ఒక సంచలమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. దేశంలో 25 ఏళ్ల లోబడిన యువత అందరికీ కండోమ్స్ ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. వెంటనే ఫ్రాన్స్ దేశంలో న్యూ ఇయర్ సంబరాలు ముందే మొదలైపోయాయి.
ఇంతకీ ఈ విషయమై ఏకంగా అధ్యక్షుడు ఇలాంటి నిర్ణయం తీసుకునేందుకు వెనుక కారణం ఏమిటంటే…. కండోమ్స్ వాడకుండా లైంగిక కార్యకలాపాలకు యువత పాల్పడడం వలన ఆ దేశంలో అవాంఛిత గర్భాలు ఎక్కువైపోయాయి. దీంతో యువత అదుపులో ఉండేందుకు ఈ గర్భధారాలను నివారించేందుకు ఖచ్చితంగా కండోమ్స్ పంచాలని ఫ్రెంచ్ అధ్యక్షుడు నిర్ణయించుకున్నాడు. ఫ్రాన్స్ దేశంలోని ఇకపై అన్ని మెడికల్ షాపుల్లోనూ 25 ఏళ్లలోపు ప్రతి ఒక్కరికి కండోమ్స్ ఉచితంగా దొరుకుతాయి.
ప్రాన్స్ దేశంలో 2020 – 21 మధ్య ప్రాంతంలో లైంగిక వ్యాధుల రేటు కూడా 30% పెరిగింది. దీనిని నివారించేందుకు కూడా ఈ ఆలోచన తోడ్పడుతుందని ఈ మాన్యువల్ మేక్రాన్ అని చెప్పారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రకటించిన ఆదేశాలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలుకానుంది. ఇలాంటి ఆలోచనలనే మిగతా దేశాలు కూడా పాటిస్తే ఎయిడ్స్ మరియు ఇతర లైంగిక సంబంధిత వ్యాధులను పెద్ద ఎత్తున అరికట్టే అవకాశం ఉంటుంది.
This post was last modified on December 11, 2022 9:11 pm
మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో…
సౌతాఫ్రికా సిరీస్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…
పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…
‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…
తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…
రీఎంట్రీ తర్వాత వరుసగా మూడు రీమేక్లతో పలకరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది రెండు నెలల వ్యవధిలో రెండు…