బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ గురించి అందరికీ తెలిసిందే. దేశమంతా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఆమె వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
అయితే ఈ నెం.1 హీరోయిన్ కు యాక్టింగ్ లో సరిసాటి ఎవరో తెలియదు కానీ అచ్చం ఆమెనే పోలి ఉండే ఒక అమ్మాయి మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది. అస్సాం కు చెందిన సెలేస్తీ బైరగే అనే ఒక సొట్ట బుగ్గల సుందరి అచ్చం ఆలియా భట్ లాగానే ఉంటుంది.
ఆమె ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో బాగా వైరల్ అయిపోయాయి. అలియా భట్ లాగా ఉండే అస్సాం అమ్మాయికి ఇన్స్తాగ్రాంలో 450K ఫాలోయర్స్ కూడా ఉన్నారు. ఇంకేముంది ఆమె పోస్టుల కింద కామెంట్లలో అందరూ జూనియర్ అలియా భట్ అని తెగ పొగిడేస్తున్నారు. తన నవ్వు కూడా అచ్చం బాలీవుడ్ బ్యూటీ ని పోలి ఉండడం గమనార్హం. ఆలియా భట్ తాజాగా బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘బ్రహ్మాస్త్రా’ లో కనిపించింది. స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తో ఒక ఆడపిల్లకి జన్మనిచ్చిన ఆలియా ఆ ప్రస్తుతం సినిమాలకు స్వల్ప బ్రేక్ ఇచ్చింది.
This post was last modified on December 10, 2022 11:07 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. నోబెల్ ప్రపంచ శాంతి పురస్కారం కోసం వేయి కళ్లతో ఎదురు చూసిన విషయం తెలిసిందే.…