టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఓ అరుదైన గౌరవం దక్కింది. మహేంద్ర సింగ్ ధోనీకి భారత మిలిటరీ లోని గౌరవ లెఫ్ట్నెంట్ పదవి దక్కిన సంగతి తెలిసిందే. 2011 సంవత్సరంలో ఇండియన్ ఆర్మీలో గౌరవ ర్యాంకు పొందిన మహేంద్రసింగ్ ధోని… పారాచూట్ రెజిమెంట్ లో లెఫ్టినెంట్ కల్నల్ గా బాధ్యతలు తీసుకున్నారు.
అయితే తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ కి మరో అరుదైన గౌరవం ఇచ్చింది మిలటరీ. నేషనల్ క్యాడెట్ క్రాప్స్ (ఎన్ సి సి) రివ్యూ చేసే 15మంది డిఫెన్స్ మినిస్టర్ ఈ కమిటీలో మహేంద్ర సింగ్ ధోనీ కి చోటు దక్కింది.
ఎన్సిసి పై సమగ్ర సమీక్ష నిర్వహించేందుకు, జాతీయ అవసరాలకు తగినట్లుగా తీర్చిదిద్దేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేసింది మిలటరీ. ఇందులో మహేంద్ర సింగ్ ధోనీ తో పాటు ప్రముఖ వ్యాపారవేత్త , మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా మరియు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తదితరులు ఉన్నారు. ఎన్ సి సి లోని మార్పులపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.
This post was last modified on September 17, 2021 3:50 pm
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…