Trends

2024 ఖేల్ రత్న విజేతలు.. కంప్లీట్ లిస్ట్ ఇదే!

ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం

భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, అర్జున అవార్డులు, ద్రోణాచార్య అవార్డుల ఎంపికను ప్రకటించింది. క్రీడా రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను గౌరవిస్తూ ఈ అవార్డులు అందజేయనుంది. మొత్తం నాలుగు ఖేల్ రత్న అవార్డులు, 32 అర్జున పురస్కారాలు, ఐదు ద్రోణాచార్య అవార్డులు ప్రకటించగా, ఈ అవార్డులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జనవరి 17న ప్రదానం కానున్నాయి.

ఖేల్ రత్న అవార్డు విజేతలు:

  1. డి. గుకేశ్ (చెస్)
  2. హర్మన్‌ప్రీత్ సింగ్ (హాకీ)
  3. మను బాకర్ (షూటింగ్)
  4. ప్రవీణ్ కుమార్ (పారా అథ్లెటిక్స్)

అర్జున అవార్డు విజేతలు:

  1. జ్యోతి యర్రాజి (అథ్లెటిక్స్)
  2. అన్ను రాణి (అథ్లెటిక్స్)
  3. నీతు (బాక్సింగ్)
  4. స్వీటీ బురా (బాక్సింగ్)
  5. వంతిక అగర్వాల్ (చెస్)
  6. సలీమా (హాకీ)
  7. అభిషేక్ (హాకీ)
  8. సంజయ్ (హాకీ)
  9. జర్మన్‌ప్రీత్ సింగ్ (హాకీ)
  10. సుఖ్‌జీత్ సింగ్ (హాకీ)
  11. స్వప్నిల్ సురేష్ కుసాలే (షూటింగ్)
  12. సరబ్‌జోత్ సింగ్ (షూటింగ్)
  13. అభయ్ సింగ్ (స్క్వాష్)
  14. సజన్ ప్రకాశ్ (స్విమ్మింగ్)
  15. అమన్ (రెజ్లింగ్)
  16. రాకేశ్ కుమార్ (పారా ఆర్చరీ)
  17. ప్రీతి పాల్ (పారా అథ్లెటిక్స్)
  18. జీవాంజి దీప్పతి (పారా అథ్లెటిక్స్)
  19. అజీత్ సింగ్ (పారా అథ్లెటిక్స్)
  20. సచిన్ సర్జేరావు ఖిలారి (పారా అథ్లెటిక్స్)
  21. ప్రణవ్ సూర్మ (పారా అథ్లెటిక్స్)
  22. హెచ్. హోకాటో సీమ (పారా అథ్లెటిక్స్)
  23. సిమ్రాన్ (పారా అథ్లెటిక్స్)
  24. నవ్‌దీప్ (పారా అథ్లెటిక్స్)
  25. నితీష్ కుమార్ (పారా బ్యాడ్మింటన్)
  26. తులసీమతి మురుగేశన్ (పారా బ్యాడ్మింటన్)
  27. నిత్య శ్రీ సుమతి శివన్ (పారా బ్యాడ్మింటన్)
  28. మనీషా రాం దాస్ (పారా బ్యాడ్మింటన్)
  29. కపిల్ పర్మార్ (పారా జుడో)
  30. మోనా అగర్వాల్ (పారా షూటింగ్)
  31. రుబినా ఫ్రాన్సిస్ (పారా షూటింగ్)
  32. సుచా సింగ్ (అథ్లెటిక్స్ – లైఫ్‌టైమ్)

ద్రోణాచార్య అవార్డు విజేతలు:

  1. సుభాష్ రాణా (పారా షూటింగ్)
  2. దీపాలీ దేశ్‌పాండే (షూటింగ్)
  3. సందీప్ సంగ్వాన్ (హాకీ)
  4. మురళీధరన్ (బ్యాడ్మింటన్ – లైఫ్‌టైమ్)
  5. అర్మాండో ఆగ్నెలో కొలాకో (ఫుట్‌బాల్ – లైఫ్‌టైమ్)

This post was last modified on January 2, 2025 11:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

2 hours ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

3 hours ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

5 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

10 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

10 hours ago