ఐపీఎల్-2025 మెగా వేలం ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్ లలో అత్యంత ఆదరణ, ఆదాయం ఉన్న ఐపీఎల్ టోర్నీ 18వ ఎడిషన్ కోసం జరిగిన ఈ వేలంలో ఆంధ్రా క్రికెటర్లు మొదలు అంతర్జాతీయ క్రికెటర్ల వరకు అంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ప్రతి ఫ్రాంచైజీ తమ తమ అవసరాలను బట్టి కోట్లు కుమ్మరించి తమకు కావాల్సిన ప్లేయర్లను కొనుగోలు చేసింది. ఐపీఎల్ వేలం ముగిసిన తర్వాత ఈ మెగా ఎడిషన్ లో పాల్గొంటోన్న 10 జట్లకు ఎంపికైన ఆటగాళ్ల వివరాలు, వారిని ఎంత పెట్టి ఖరీదు చేశారు అన్న వివరాలు ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
ఐపీఎల్-2025 టీమ్స్ ఇవే:
సన్‌రైజర్స్ హైదరాబాద్
హెన్రిచ్ క్లాసెన్ (23), ప్యాట్ కమిన్స్ (18), అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ (14), ఇషాన్ కిషన్ (11.25), మహ్మద్ షమి (10), హర్షల్ పటేల్ (8), నితీశ్ కుమార్ రెడ్డి (6), అభినవ్ మనోహర్, రాహుల్ చాహర్ (3.20), ఆడమ్ జంపా (2.40), సిమర్‌జీత్ (1.50), ఇషాన్ మలింగ (1.20), కార్స్, ఉనద్కత్ (1), కమిందు (0.75), జీషన్ (0.40), సచిన్ బేబీ, అనికేత్, అథర్వ (0.30)
చెన్నై సూపర్ కింగ్స్
రుతురాజ్ గైక్వాడ్ (18), రవీంద్ర జడేజా (18), మతీషా పతిరన (13), శివమ్ దూబె (12), నూర్ అహ్మద్ (10), అశ్విన్ (9.75), కాన్వే (6.25), ఖలీల్ (4.80), ఎంఎస్ ధోని (4), రచిన్ రవీంద్ర(4), అన్షుల్, రాహుల్ త్రిపాఠి (3.40), సామ్ కరన్ (2.40), గుర్జప్‌నీత్ (2.20), ఎలిస్ (2), దీపక్ హుడా (1.70), జేమీ ఒవర్టన్ (1.50), విజయ్ శంకర్ (1.20), వంశ్ (0.55), శ్రేయస్ గోపాల్, ఆండ్రీ సిద్ధార్థ్, రామకృష్ణ, నాగర్‌కోటి, ముకేశ్ చౌదరి, షేక్ రషీద్ (0.30)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
విరాట్ కోహ్లి (21), జోస్ హేజిల్‌వుడ్ (12.50), ఫిలిప్ సాల్ట్ (11.50), జితేశ్ శర్మ, రజత్ పటిదార్ (11), భువనేశ్వర్ (10.75), లివింగ్‌స్టన్ (8.75), రసిక్ సలాం (6), కృనాల్ పాండ్య (5.75), యశ్ దయాల్ (5), టిమ్ డేవిడ్ (3), బెతెల్, సుయాశ్ శర్మ(2.60), దేవదత్ పడిక్కల్ (2), నువాన్ (1.60), షెఫర్డ్ (1.50), ఎంగిడి (1), స్వప్నిల్ (0.50), స్వస్తిక్, మనోజ్, అభినందన్, మోహిత్ (0.30)
ఢిల్లీ క్యాపిటల్స్
అక్షర్ పటేల్ (16.50), కేఎల్ రాహుల్ (14), కుల్‌దీప్ (13.25), మిచెల్ స్టార్క్ (11.75), నటరాజన్ (10.75), ట్రిస్టన్ స్టబ్స్ (10), జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ (9), ముకేశ్ కుమార్ (8), హ్యారీబ్రూక్ (6.25), అభిషేక్ (4), అశుతోష్ (3.80), మోహిత్ శర్మ (2.20), డుప్లెసిస్ (2), సమీర్ రిజ్వీ (0.95), డొనోవాన్, చమీర (0.75), విప్రజ్, కరుణ్ నాయర్ (0.50), మాధవ్ (0.40), మాన్వంత్, త్రిపురణ విజయ్, దర్శన్, అజయ్ (0.30)
ముంబై ఇండియన్స్
జస్‌ప్రీత్ బుమ్రా (18), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య(16.35), రోహిత్ శర్మ (16.30), బౌల్ట్ (12.50), దీపక్ చాహర్ (9.25), తిలక్ వర్మ (8), విల్ జాక్స్, నమన్ ధీర్ (5.25), గజన్‌ఫర్ (4.80), శాంట్నర్ (2), రికిల్టన్ (1), టాప్లీ, లిజాడ్ (0.75), రాబిన్ (0.65), కర్ణ్ శర్మ (0.50), సత్యనారాయణ, రాజ్ అంగద్, శ్రీజిత్, అశ్వని కుమార్, అర్జున్ తెందుల్కర్, విఘ్నేశ్, బెవాన్ (0.30)
గుజరాత్ టైటాన్స్
రషీద్ ఖాన్ (18), శుభ్‌మన్ గిల్ (16.50), బట్లర్ (15.75), మహ్మద్ సిరాజ్ (12.25), రబాడ (10.75), ప్రసిద్ధ్ కృష్ణ (9.50), సాయి సుదర్శన్ (8.50), తెవాతియా, షారుక్ ఖాన్ (4), సుందర్ (3.20), రూథర్‌ఫర్డ్ (2.60), కొయెట్జీ (2.40), గ్లెన్ ఫిలిప్స్, సాయి కిశోర్ (2), మహిపాల్ లొమ్రోర్ (1.70), గుర్నూర్, అర్షద్ ఖాన్ (1.30), జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, జనత్ (0.75), కుశాగ్ర (0.65), మానవ్, అనుజ్, నిశాంత్, కుల్వంత్ (0.30)
కోల్‌కతా నైట్ రైడర్స్
వెంకటేశ్ అయ్యర్ (23.75), రింకు (13), వరుణ్ (12), నరైన్ (12), రసెల్ (12), నోకియా (6.50), హర్షిత్, రమణ్‌దీప్ (4), డికాక్ (3.60), రఘువంశీ (3), స్పెన్సర్ (2.80), గుర్బాజ్, మొయిన్ అలీ (2), వైభవ్ (1.80), రహానె, పావెల్ (1.50), ఉమ్రాన్ మలిక్, మనీశ్ పాండే (0.75), అనుకుల్ (0.40), లవ్‌నిత్, మార్కండె (0.30)
రాజస్థాన్ రాయల్స్
సంజు శాంసన్, యశస్వీ జైస్వాల్ (18), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్(14), ఆర్చర్ (12.50), హెట్‌మయర్ (11), తుషార్ దేశ్‌పాండే(6.50), హసరంగ (5.25), తీక్షణ (4.40), నితీశ్ రాణా (4.20), సందీప్ (4), ఫజల్‌హక్ (2), మపాక (1.50), ఆకాశ్ మధ్వాల్ (1.20), వైభవ్ (1.10), శుభమ్ (0.80), యుధ్‌వీర్ (0.35), కుమార్ కార్తీకేయ, కునాల్, అశోక్ (0.30)
పంజాబ్ కింగ్స్
శ్రేయస్ అయ్యర్ (26.75), యుజువేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్ (18), స్టొయినిస్ (11), యాన్సెన్ (7), శశాంక్ సింగ్ (5.50), నేహాల్ వదేరా, మ్యాక్స్‌వెల్ (4.20), ప్రభ్‌సిమ్రన్ (4), ప్రియాంశ్ (3.80), ఇంగ్లిస్ (2.60), అజ్మతుల్లా (2.40), ఫెర్గూసన్ (2), వైశాఖ్ (1.80), యశ్ ఠాకూర్ (1.60), హర్‌ప్రీత్ బ్రార్ (1.50), ఆరోన్ హార్డీ (1.25), విష్ణు వినోద్ (0.95), బార్ట్‌లెట్, కుల్‌దీప్ సేన్ (0.80), అవినాష్, సుయాంశ్, ముషీర్, హర్నూర్, ప్రవీణ్ (0.30)
లక్నో సూపర్ జెయింట్స్
రిషభ్ పంత్ (27), నికోలసన్ పూరన్ (21), రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్ (11), అవేశ్ ఖాన్ (9.75), ఆకాశ్ దీప్ (8), మిల్లర్ (7.50), సమద్ (4.20), మోసిన్, బదోని (4), మార్ష్ (3.40), షాబాజ్ (2.40), మార్‌క్రమ్ (2), బ్రిట్జ్‌కె, షమార్, సిద్ధార్థ్ (0.75), యువ్‌రాజ్ చౌదరి, ప్రిన్స్, ఆకాశ్, దిగ్వేశ్, హిమ్మత్, రాజ్‌వర్ధన్, ఆర్యన్, అర్శిన్ (0.30).
This post was last modified on November 26, 2024 10:07 am
ఏపీలో వైసీపీ నాయకులను కూటమి పార్టీలు చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే..ఇప్పటి వరకు కూటమిలోని టీడీపీ, జనసేన మధ్యే ఈ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…