మహేష్‌ హీరోయిన్‌పై దారుణమైన కామెంట్స్‌

మహేష్‌ హీరోయిన్‌పై దారుణమైన కామెంట్స్‌

'1 నేనొక్కడినే'లో మహేష్‌ సరసన నటించిన క్రితి సనాన్‌ గుర్తుందిగా. బక్కపలచని అందాలతో ఆ పొడగరి హీరోయిన్‌ ఇక్కడి కుర్రాళ్ల మనసులు బాగానే కొల్లగొట్టింది. బాలీవుడ్‌ నుంచి పిలుపు రావడంతో అక్కడే సెటిలైపోయిన క్రితి సనాన్‌పై మరొక బాలీవుడ్‌ నటి భైరవి గోస్వామి దారుణమైన కామెంట్స్‌ చేసింది.

'ఈమెకి హెడ్‌లైట్స్‌, బంపర్‌ లేవు. అసలు హీరోయిన్‌ ఎలాగైందో? తనకంటే కాలేజీ అమ్మాయిలు బాగుంటారు' అంటూ భైరవి ఇన్‌డైరెక్టుగా క్రితి ఫిజికల్‌ ఎస్సెట్స్‌ గురించి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. క్రితికి బ్రెస్ట్స్‌, బమ్‌ సరిగా లేవనేది ఆమె ఉద్దేశం. భైరవి చేసిన ఈ దారుణమైన కామెంట్స్‌కి క్రితి ఇంకా స్పందించలేదు. ఇంట్లో సరదాగా డాన్స్‌ చేసుకుంటోన్న వీడియో ఒకటి తీసి ఫాన్స్‌ కోసం క్రితి అప్‌లోడ్‌ చేయగా, బాలీవుడ్‌ క్రిటిక్‌ కమాల్‌ ఆర్‌. ఖాన్‌ 'రాబ్తా ఫ్లాప్‌ అవడంతో ఈమెకి పిచ్చెక్కినట్టుంది' అంటూ కామెంట్‌ చేసాడు.

దానికి సమాధానంగా భైరవి ఈ ట్వీట్‌ చేసింది. విచిత్రమేమిటంటే హీరోయిన్‌గా రాణించడానికి సదరు భైరవి బూబ్‌జాబ్‌ చేయించుకుంది. ఇప్పుడు నేచురల్‌గా వున్న మరొక హీరోయిన్‌పై ఆమె ఇలాంటి కామెంట్స్‌ చేస్తోందంటూ ఆమెని గట్టిగానే తిట్టిపోస్తున్నారనుకోండి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు