Feature

ఏపీ హైకోర్టుకు ఎందుకంత కోపం వచ్చింది?

రాజ్యాంగం భావస్వేచ్ఛ ఇచ్చింది. కానీ.. ఎవరి మీద పడితే వారి మీద మనసుకు తోచింది అనేందుకు కాదు. వ్యవస్థల మీద సహజసిద్ధంగా ఉండాల్సిన గౌరవ మర్యాదలు మిస్…

6 years ago

ఏడాదిలో మొదటిసారి సీఎం జగన్ వెనుకడుగు!

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి చెందిన నిరర్థక ఆస్తుల విక్రయ అంశం జగన్‌కు భారీ వ్యతిరేకతను తీసుకు వచ్చింది. గడిచిన ఏడాది కాలంలో వివిధ అంశాలపై విమర్శలు…

6 years ago

కంగారు పడుతున్న రాజమౌళి!

కరోనా వైరస్ ప్రపంచానికి చేసిన నష్టం మాటేమో కానీ ఆర్.ఆర్.ఆర్. సినిమాకి మాత్రం పెద్ద దెబ్బ వేసింది. ఈ చిత్రాన్ని ఇప్పుడు అనుకున్న సమయానికి రిలీజ్ చేయడం…

6 years ago

శంషాబాద్‌లో గొడవ గొడవ

కరోనా కారణంగా రెండు నెలలకు పైగా ఆగిపోయిన విమాన యానాన్ని ఈ రోజే పునరుద్ధరుంచింది కేంద్ర ప్రభుత్వం. దేశీయంగా పూర్తి స్థాయిలో కాకపోయినా.. నిర్దిష్ట సంఖ్యలో విమానాల్ని…

6 years ago

అమ్మకం పాతది.. తెగింపు కొత్తది

చుట్టు సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు ఏం చేస్తాం ఎవరైనా? ముందు సమస్యలన్నింటి నుంచి బయటకు రావాలనుకుంటారు. అంతకు ముందు.. మరో సమస్యలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. సాధారణంగా…

6 years ago

నీ పని నువ్వు చూసుకో

శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ఇది భగవద్గీతలో మూడవ అధ్యాయంలో 35 వ శ్లోకం. దీని అర్థం: "గొప్పగా ఉందనుకునే…

6 years ago

గాంధీని వదలని నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు రెండు రోజుల కిందట ట్విట్టర్లో పెద్ద వివాదానికే తెర తీశారు. మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను గొప్ప దేశభక్తుడిగా అభివర్ణించాడు.…

6 years ago

ప్రభాస్ 20.. ఎన్నాళ్లీ సస్పెన్స్?

ప్రభాస్ గత సినిమా ‘సాహో’కు మ్యూజిక్ విషయంలో ఎంత సందిగ్ధత నడిచిందో తెలిసిందే. ముందు ఆ చిత్రానికి శంకర్-ఎహసాన్-లాయ్‌లను సంగీత దర్శకులుగా ఎంపిక చేశారు. కానీ వారి…

6 years ago

ఇప్పుడు కూడా గొప్పలు చెప్పుకోవటమేనా బాబు?

ఎప్పుడు ఏం మాట్లాడితే బాగుంటుందన్న విషయానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అతికినట్లుగా సరిపోతే.. అందుకు భిన్నంగా ఒకప్పుడు ఆయనకు గురువుగా వ్యవహరించిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి…

6 years ago

ఫలితం అడక్కుండా పని చేయమన్నాడు

కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచనమా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణీ ఇది భగవద్గీతలో సుప్రసిద్ధమైన శ్లోకం.2 వ అధ్యాయంలో 47 వది.అర్థం చాలామందికి తెలిసిందే. అయినా…

6 years ago

ఎవరీ రంగనాయకమ్మ.. ఏపీలో ఎందుకింత లొల్లి?

ఊరంతా ఒకదారైతే ఉలిపికట్టెదొక దారన్న సామెత ఏపీ రాజకీయాలకు అచ్చుగుద్దినట్లుగా సరిపోతుంది. రాష్ట్రం కాదు.. దేశం కాదు.. యావత్ ప్రపంచమంతా ఇప్పుడు మాయదారి రోగం గురించి ఆలోచిస్తూ..…

6 years ago

అగ్గి రాజేసిన నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు అప్పుడప్పడూ వివాదాస్పద వ్యాఖ్యలు, స్టేట్మెంట్లతో వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా ఆయన పెట్టిన ట్వీట్లు అలాంటి వివాదమే రాజేశాయి. ప్రత్యర్థుల నుంచి కాకుండా సొంత…

6 years ago