ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం ముందుకు సాగాలంటే.. సఖ్యత, సానుకూలతలు చాలా ముఖ్యం. కాదు.. నా దారి నాదే.. నాదూల నాదే.. అంటే.. ఎవరిదారి వారిదే అవుతుంది. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే.. ఏపీ-తెలంగాణల మధ్య అన్నదమ్ముల బంధం, స్నేహం కొనసాగాలనుకునే వారికి ఎప్పటికప్పుడు ప్రతిబంధకాలు వస్తూనే ఉన్నాయి. “రాష్ట్రాలుగా విడిపోదాం.. అన్నదమ్ముల్లా కలిసి ఉందాం” అన్న నాయకులు గడిచిన ఐదేళ్లపాటు కత్తులు నూరుకున్నారు. దీంతో ఏపీ-తెలంగాణల …
Read More »జగన్ నిర్ణయాలు.. రైతులను దూరం చేస్తాయా? ఓ చర్చ!
రాష్ట్రంలోనే కాదు.. దేశంలో కూడా ఎవరు అధికారంలోకి రావాలన్నా.. అన్నదాతల ఓటు బ్యాంకు కీలకం. సమాజంలో ఎన్ని వృత్తులు ఉన్నప్పటికీ.. ఎన్ని ఉద్యోగాలు ఉన్నప్పటికీ.. వ్యవసాయం.. వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో ఎన్నికల్లో వ్యవసాయ రంగం చూపించే ప్రభావం ఎక్కువ. 2014లో రైతులకు రుణమాఫీ చేసేది లేదన్నందుకే.. తాము అధికారంలోకి రాలేకపోయామని.. స్వయంగా వైసీపీ అధినేత, ప్రస్తుత సీఎం జగన్ అనేక సందర్భాల్లో …
Read More »బాపట్లలో ఫలించిన బాబు వ్యూహం.. వైసీపీకి దీటుగా అడుగులు
ఏమాటకామాటే చెప్పుకోవాలి. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు వ్యూహాలు వేస్తే.. వాటికో ప్రత్యేకత ఉంటుంది. వ్యతిరేకతను కూడా అనుకూలంగా మార్చుకోగల నైపుణ్యం ఉన్న నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అయితే, ఇటీవల కాలంలో మరీ ముఖ్యంగా గత ఏడాది ఎన్నికలకు ముందు ఆయన వేసిన కొన్ని వ్యూహాలు విఫలమయ్యాయి. అలాగని.. బాబుకు అసలు వ్యూహాలే పన్నడం రాదని అనుకోలేం. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే.. గుంటూరు జిల్లా బాపట్ల అసెంబ్లీ …
Read More »టీడీపీలో దక్కని ప్రియార్టీ.. ఆ యువ నేతకు వైసీపీలో దక్కుతోందే!
రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణాలు ఎదురవుతాయో.. నాయకులు సైతం చెప్పలేని పరిస్థితి నేటి రాజకీయాల్లో నెలకొంది. ఒక పార్టీలో నేత డమ్మీ కావొచ్చు.. మరో పార్టీలో అదే నాయకుడు తురుపు ముక్క కావొచ్చు. వారి వారి వ్యూహాలు.. వ్యక్తిగత అజెండాలు ఒక పార్టీలో పనిచేసే అవకాశం లేకపోవచ్చు.. అలాగని అసలు ఆ నేతలనుపక్కన పెట్టడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే అదే నేతలను మరో పార్టీ చక్కగా వినియోగించుకోవచ్చు. ఈ …
Read More »టీటీడీ డిక్లరేషన్ లో అసలేముంటుంది?
ఏ మాత్రం అవసరం లేని విషయం ఒకటి.. ఇప్పుడు వివాదంగా మారింది. ఏపీ ప్రభుత్వం ఇరుకున పడేసేలా చేసింది. టీటీడీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న వైవీ సుబ్బారెడ్డి అన్నారో అనలేదో కానీ.. ఆయన పేరుతో మీడియాలో వచ్చిన వార్తల సారాంశం ప్రకారం.. శ్రీవారి దర్శనానికి వచ్చే అన్య మతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్లుగా వచ్చింది. ఇది కాస్తా వివాదంగా మారింది. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను డిక్లరేషన్ …
Read More »ఢిల్లీ పర్యటన వెనుక హిడెన్ అజెండా ఏంటబ్బా ?
చాలా కాలం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. ఇంత బిజీ సమయంలో ఏకంగా రెండు రోజులు ఢిల్లీలోనే మకాం వేయటమంటే వెనుక ఏదో హిడెన్ అజెండానే ఉందని అనుమానంగా ఉంది. ఎందుకంటే ఒకవైపు రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతోంది. ఆర్థిక ఆపసోపాలుదారుణంగా ఉన్నాయి. మరోవైపు పార్లమెంటు సమావేశాల్లో ప్రధానమంత్రి, హోంమంత్రి తదితర మంత్రులు చాలా బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటి సమయంలో హఠాత్తుగా …
Read More »మంత్రులపై ఫిర్యాదులు..రెండు వైపులా దాడులు
ఇద్దరు మంత్రులపై రాష్ట్రంలోని వివిధ పోలీసుస్టేషన్లో ఫిర్యాదులు నమోదయ్యాయి. కార్మికశాఖలో అవినీతికి పాల్పడ్డారంటూ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ పైన, హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారంటూ కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులు చేశారు. ఇఎస్ఐ కుంభకోణంలో ఏ 14 నిందితుడైన కార్తీక్ దగ్గర నుండి మంత్రి కొడుకు ఈశ్వర్ బెంజి కారు బహుమానంగా తీసుకున్నట్లు టిడిపి నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. మంత్రిపై అవినీతి నిరోధక శాఖ …
Read More »ఏపీలో క్రిష్టియానిటీ 1.8 శాతం కాదు…25 శాతం: రఘురామ
తిరుమల డిక్లరేషన్ పై మంత్రి కొడాలి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కోటి రూపాయల విలువైన రథం దగ్దం కావడంతో గుడికి నష్టమేమీ లేదని ప్రభుత్వం కొత్త రథం చేయిస్తుందని, పది కేజీల వెండితో వచ్చే ఆరేడు లక్షల రూపాయలతో ప్రభుత్వం మిద్దలేమీ కట్టదని….ఇటువంటి ఘటనలకు పాల్పడేది విపక్షాలేనని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కొడాలి నాని వ్యాఖ్యలకు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కౌంటర్ ఇచ్చారు. ఒక …
Read More »ఫుల్ రీఛార్జ్ అయిన పవన్… కానీ !
అందరిలో ఇదే చర్చ. ఇదే అనుమానం. మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత చాలాకాలం అసలు జనాలకే కనబడలేదు. మీడియా మొహం కూడా చూడలేదు. పోనీ సినిమాల్లో ఏమన్నా బిజి అయిపోయారా అంటే అదీలేదు. పార్టీ కేడర్ కి అందుబాటులో లేరు. ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలీనంతగా హైడవుట్లో ఉండిపోయారు. ఎప్పుడో ఒకసారి జనసేన తరపున ఓ ప్రెస్ రిలీజో లేకపోతే ఓ వీడియో సందేశమో పవన్ పేరుతో బయటకు …
Read More »అంబటికి ఇంటిపోరు మొదలైందా ? అసలేం జరుగుతోంది ?
అంబటి రాంబాబు..పరిచయం అవసరం లేని పేరిది. కొద్ది సంవత్సరాలుగా వైసిపిలో చాలా కీలకమైన నేతగా వ్యవహరిస్తున్నాడు. తమ పార్టీ తరపున ప్రత్యర్ధిపార్టీలపై మాటలతో దాడులు చేస్తు ప్రత్యర్ధులను ఉక్కిరిబిక్కిరి చేయగల నేర్పరిగా పాపులరయ్యాడు. అలాంటి గుంటూరు జిల్లాలోని ప్రముఖుల్లో ఒకడైన నరసరావుపేట ఎంఎల్ఏ అబంటి రాంబాబుకు ఇంటిపోరు మొదలైందా? పార్టీ వర్గాలిచ్చిన సమాచారం ప్రకారం అవుననే అనిపిస్తోంది. అంబటి అక్రమంగా సున్నపురాయి మైనింగ్ చేస్తున్నాడనే ఆరోపణలు రావటం, ఫిర్యాదులు వెళ్ళటమే …
Read More »డేంజర్ జోన్లోకి కొడాలి నాని
మంత్రి కొడాలి నాని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయారు. వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరైన నాని.. హిందూ దేవాలయాలకు సంబంధించి ఏపీలో వరుసగా చోటు చేసుకుంటున్న అనుమానాస్పద ఘటనల విషయంలో చాలా తేలిగ్గా మాట్లాడేశారు. అంతర్వేది రథం కాలిపోతే ఏముంది.. కోటి రూపాయలు పెట్టి ప్రభుత్వమే కొత్తది తయారు చేయిస్తుంది.. దేవుడికొచ్చిన నష్టమేంటి అని ఆయన ప్రశ్నించారు. అలాగే ఆంజనేయుడి విగ్రహానికి చెయ్యి విరిగిపోతే దేవుడికి …
Read More »టీడీపీ నుంచి మరొకరు ఔట్.. జగనే ఆపుతున్నారా?
రాష్ట్రంలో జంపింగుల పర్వం కొనసాగుతూనే ఉంది. ప్రతిపక్షం టీడీపీ నుంచి గత ఏడాది ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు ఇప్పటికే ముగ్గురు అధికార వైసీపీకి మద్దతు ప్రకటించారు. మాజీలు, ఇతర నాయకులు ఇప్పటికే కండువాలు మార్చేసుకున్నారు. ఈ పరంపర ఇప్పటితో అయిపోయిందా? అంటే.. తాజాగా వస్తున్న వార్తలను బట్టి.. మరింత మంది టీడీపీ నాయకులు, ఓ నలుగురు వరకు చంద్రబాబుకు హ్యాండిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే, వీరిలో కొందరు నిర్ణయించుకున్నా.. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates