ఏపీ ప్రభుత్వం తాజాగా 2022-23 వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. దీనిలో ఎక్కువగా వివిధ వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చింది. భారీ ఎత్తున నిధులు కేటాయించింది. పింఛన్లు, రైతు భరోసా, ఉన్నత విద్య, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఈ వివరాలు.. ఇలా ఉన్నాయి..
కేటాయింపులు..
*వైఎస్సార్ పెన్షన్ కానుక రూ. 18 వేల కోట్లు కేటాయింపు
*వైఎస్సార్ రైతు భరోసా రూ. 3,900 కోట్లు కేటాయింపు
*పాల ఉత్పత్తి, పశుసంవర్ధక శాఖ, మత్యశాఖకు రూ.1568 కోట్లు
*ఉన్నత విద్యకు రూ. 2,014 కోట్లు కేటాయింపు
*ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రూ. 10, 201 కోట్లు కేటాయింపు
*వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రెండింతలు కేటాయింపులు పెంపు
*వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రూ. 20,962 కోట్లు
*వ్యవసాయం మార్కెటింగ్, సహకారశాఖకు రూ. 11,387 కోట్లు
పలు విభాగాలకు కేటాయింపులు
వ్యవసాయం: రూ. 11,387.69 కోట్లు.
పశుసంవర్ధకం: రూ. 1568.83 కోట్లు.
బీసీ సంక్షేమం: రూ. 20,962.06 కోట్లు
పర్యావరణ, అటవీ: రూ. 685.36 కోట్లు.
ఉన్నత విద్య: రూ. 2,014.30 కోట్లు.
విద్యుత్: రూ. 10,281.04 కోట్లు.
సెకండరీ ఎడ్యుకేషన్: రూ. 27,706.66 కోట్లు.
ఎకానమికల్ బ్యాక్ వర్డ్: రూ. 10,201.60 కోట్లు.
సివిల్ సప్లైస్: రూ. 3,719.24 కోట్లు.
ఫైనాన్స్: రూ. 58,583.61 కోట్లు
జీఏడీ: రూ. 998.55 కోట్లు.
సచివాలయ వ్యవస్థ: రూ. 3,396.25 కోట్లు
This post was last modified on March 11, 2022 12:21 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…