తన అన్న, వైసీపీ అధినేత జగన్ ఏపీ సీఎంగా వ్యవహరించిన సమయంలో జరిగిన మద్యం కుంభకోణం కేసును కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని విచారించాలని కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల సర్కారును డిమాండ్ చేశారు. ఈ సమయంలో ఆమె మరికొన్న అంశాలను కూడా ప్రస్తావించారు. ఈ విషయాలపై దృష్టి పెట్టాలి.. అంటూ.. సీఎం చంద్రబాబును కోరారు. కాగా.. ఈ కేసులో ఇప్పటికే కీలక పాత్ర ధారులుగా ఉన్న నాయకులను, వ్యాపార వేత్తలను, అధికారులను కూడా అరెస్టు చేసి.. జైలుకు తరలించారు.
ఇక, ఇప్పుడు ఈ కేసులో భారీ ఎత్తున సొమ్ములు చివరకు ఎవరికి చేరాయన్న విషయంపై దృష్టి పెట్టారు. ఈ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై తాజాగా కాంగ్రెస్ చీఫ్ షర్మిల స్పందిస్తూ.. డిజిటల్ మాధ్యమంలో నగదు లావాదేవీలు జరగాల్సిన చోట.. కేవలం క్యాష్‌ను మాత్రమే తీసుకున్నారని.. అంటే.. నగదు చేతులు మారి.. చివరకు ఎవరికి చేరాలో వారికి చేరిందని ఆరోపించారు. నాన్ డ్యూటీ లిక్కర్‌ను ఎక్కువగా అమ్మారని తెలిపారు. పన్నులు కూడా ఎగ్గొట్టారని తెలిపారు. వీటన్నింటిపైనా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు, ముఖ్యమంత్రి సైతం దృష్టి పెట్టాలి.
షర్మిల ఇచ్చిన క్లూలు ఇవీ..
This post was last modified on July 25, 2025 9:55 am
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…