భాగ్యనగరం హైదరాబాద్‌లో జరుగుతున్న 74వ ప్రపంచ అందాల సుందరుల(మిస్ వరల్డ్) పోటీలు కొనసాగుతున్నాయి. అంగ రంగ వైభవంగా సాగుతున్న ఈ పోటీల్లో పలు దేశాలకు చెందిన అందాల ముద్దుగుమ్మలు సందడి చేస్తున్నారు. ఇప్పటికే గత 15 రోజులుగా ఈ పోటీలకు వచ్చిన సుందరాంగులు వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ.. ఆహూతులకు ఆనందాన్ని పంచుతున్నా రు. అదేసమయంలో పోటీని కూడా రసరమ్యం చేస్తున్నారు. ఇక, తెలంగాణ ప్రభుత్వం కూడా.. ఈ పోటీలకు ప్రత్యేక భద్రతను కల్పించింది. ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకుంది.
ఇలా సాగుతున్న ఈ పోటీల్లో అనూహ్యమైన ఆరోపణలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. బ్రిటన్‌కు చెందిన 24 ఏళ్ల వయసున్న మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ.. సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా మరో వారంలో ఫైనల్ పోటీ ఉందనగా ఆమె అనూహ్యంగా ఈ పోటీ నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించింది. అంతేకాదు.. వెంటనే తాను పోటీకి దూరంగా ఉంటున్నట్టు అధికారికంగా కూడా వెల్లడించింది. సరే.. దీని వెనుక కారణాలు ఏమైనా ఉన్నాయేమోనని అందరూ అనుకున్నారు. కానీ, ఆమె తాజాగా కీలక ఆరోపణలు చేస్తూ.. అందుకే నేను పోటీ నుంచి తప్పుకొన్నానని వెల్లడించడం సంచలనంగా మారింది.
ఇంగ్లండ్ సుందరి మిల్లా చెప్పి కారణాలు ఇవీ..
నైట్ డ్రెస్సులతోనే ఉండాల్సి వస్తోంది.మేల్ స్పాన్సర్లతో రాసుకుని.. పూసుకుని కూర్చోమంటున్నారు.This post was last modified on May 24, 2025 9:33 pm
ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…
మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…