మూడు నెలల క్రితం బెంగుళూరు శివారులో నిర్వహించిన రేవ్ పార్టీలో ప్రముఖ సినీనటి హేమ పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్వహించిన పరీక్షల్లో తేలింది.
ఈ నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) హేమపై సస్పెన్షన్ విధించింది. ప్రస్తుతం ఆ సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు మా అధ్యక్షుడు మంచు విష్ణు ప్రతిపాదనకు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం తెలిపింది. హేమ మీద వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని కమిటీ ఈ సంధర్భంగా అభిప్రాయపడింది.
అయితే దీని గురించి ఎక్కడా మాట్లాడొద్దని నటి హేమకు మా సూచించింది.
This post was last modified on August 24, 2024 10:44 am
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…