చక్కనమ్మ చిక్కినా అందమే అని ఒక నానుడి ఉంది. అది రాశి ఖన్నాకు బాగా సూటవుతుంది. కెరీర్ ఆరంభంలో ‘ఊహలు గుసగుసలాడే’ సహా కొన్ని చిత్రాల్లో ఈ ఢిల్లీ భామ ఎంత బొద్దుగా కనిపించిందో తెలిసిందే. రెగ్యులర్ హీరోయిన్లకు భిన్నమైన లుక్స్లో కనిపించినప్పటికీ ఆమె కుర్రకారు మనుసులు దోచిందే. కానీ కెరీర్ ముందుకు సాగే క్రమంలో తన లుక్స్ గురించి కామెంట్లు రావడంతో రాశి అలెర్ట్ అయింది. బరువు తగ్గి అందరు హీరోయిన్ల లాగే నాజూగ్గా తయారైంది. తన కొత్త లుక్ చూసి మెచ్చిన వాళ్లూ ఉన్నారు. అలాగే ముందులా బొద్దుగా ఉంటేనే బాగుంటుందనీ అన్నీ వాళ్లున్నారు.
This post was last modified on March 13, 2024 3:42 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…