బిగ్ బాస్ తెలుగు సీజన్లలో కౌశల్ పాల్గొన్న సీజన్ ఎంత సంచలనం చేసిందో గుర్తుండే వుంటుంది. ఆ సీజన్లో కౌశల్ పాపులారిటీకి దోహదపడిన వారిలో నందిని రాయ్ ఒకరు. అతడిని టార్గెట్ చేస్తూ ఆడియన్స్కి అతడి పట్ల సానుభూతిని పెంచి, షో నుంచి త్వరగా ఎలిమినేట్ అయిపోయింది. ఆ షోకి వచ్చే ముందే పలు సినిమాల్లో నటించింది కానీ నందిని రాయ్‍కి వాటితో రాని పాపులారిటీ బిగ్‍బాస్‍తో వచ్చింది. అందుకే ఇప్పుడామె ఇన్‍స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య నాలుగు లక్షలు దాటింది.
హాట్ ఫోటోలు పెట్టడం నందిని ఎప్పట్నుంచో చేస్తోంది కానీ ఫాలోవర్స్ పెరిగే కొద్దీ ఆమెలో ఉత్సాహం రెట్టింపయింది. ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువగా రివీలింగ్ బట్టలేసుకుని ఫోటోలు పెడుతోంది. ఫిట్‍నెస్‍పై వర్క్ చేస్తూ కాస్త స్లిమ్ కూడా అయిందేమో ఆమెకు ఇంకాస్త కాన్ఫిడెన్స్ వచ్చేసింది.
ఇటీవల విడుదలైన ఆహా సినిమా ‘మెట్రో కథలు’లో బ్రెస్ట్ కేన్సర్ పేషెంట్‍గా నటించిన నందిని రాయ్ అందులో బ్రాతో నటించింది. ఇప్పుడు ఇన్‍స్టాగ్రామ్ ఫాలోవర్స్ కోసం బ్రా వేసుకుని ఫోటో షూటే చేసింది. ఓటిటిల కోసం హాట్ కంటెంట్ కావాలని చూస్తోన్న వారికి నందిని ఇప్పుడో మంచి ఆప్షన్ అయింది.
This post was last modified on September 3, 2020 1:06 am
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…