‘బేబీ’ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది హీరోయిన్ వైష్ణవి. మొదటి సినిమాతోనే ఆడియన్స్ ను తన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేసింది. దీంతో అమ్మడుకి అందరూ ఊహించినట్టే తెలుగులో ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా దిల్ రాజు ప్రొడక్షన్స్ లో ఆశిష్ హీరోగా తెరకెక్కుతున్న ‘లవ్ మీ’ సినిమాకు వైష్ణవి హీరోయిన్ గా తీసుకున్నారు.
అలాగే బోమమరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో సిద్దు జొన్నలగడ్డ కాంబో సినిమాకు కూడా వైష్ణవి ను అనుకుంటున్నారు. అల్మోస్ట్ ఈ సినిమాకు కూడా హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టే. ఇక వైష్ణవి తాజాగా మరో మూడు కథలు విని ఆ ప్రాజెక్ట్స్ కి కూడా సైన్ చేసిందని తెలుస్తుంది. అంటే బేబీ క్రేజ్ తో వైష్ణవి ఇప్పుడు చిన్న సినిమాలకు మీడియం రేంజ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అవుతుంది.
ఇక కృతి శెట్టి , శ్రీలీల లానే మొదటి సినిమా తర్వాత తెలుగులో బిజీ కాబోతుంది వైష్ణవి. కానీ కృతి శెట్టిలా వచ్చిన క్రేజ్ ను తగ్గించుకుంటుందా ? లేదా శ్రీలీల ళా వరుస సక్సెస్ తో ఇంకా డబుల్ క్రేజ్ పొందుతుందా ? అనేది వైష్ణవి ఎంచుకునే సినిమాలు , పాత్రలు బట్టి ఉంటుంది. ఏదేమైనా బ్లాక్ బస్టర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి యంగ్ హీరోయిన్ మంచి క్రేజ్ సొంతం చేసుకొని బిజీ హీరోయిన్ అవ్వబోతుంది.
This post was last modified on September 7, 2023 5:50 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…