ఓటీటీ వ్యూయర్స్ కు ఎగ్జైట్ మెంట్ కంటెంట్ అందిస్తున్న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ తీసుకొచ్చిన మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ దయా. జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, రమ్య నంబీషన్, కమల్ కామరాజ్ తదితరులు ముఖ్య పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
హూ ఈజ్ దయా అంటూ సోషల్ మీడియాలో చేసిన ప్రమోషన్ వైరల్ అయ్యింది. యూనిక్ క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ ను పర్పెక్ట్ గా ప్లే చేయగల ఆర్టిస్టులు కుదరడంతో దయా మోస్ట్ అవేటెడ్ వెబ్ సిరీస్ గా మారింది.
దయా గురించి టీమ్ మొత్తం ఎంతో కాన్ఫిడెంట్ గా మాట్లాడుతూ వచ్చారు. ట్రైలర్ లాంఛ్ నుంచే హైప్ క్రియేట్ కాగా..రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో యూనిట్ మొత్తం చెప్పిన డీటెయిల్స్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని కలిగించాయి. కథ రివీల్ చేయకుండా తమ క్యారెక్టర్స్ గురించి, మేకింగ్ క్వాలిటీ గురించి నటీనటులు ఇచ్చిన స్పీచ్ లన్నీ వెబ్ సిరీస్ చూడాలని అనిపించాయి.
ఈ వెబ్ సిరీస్ ను ఒక సినిమాలా ఆపకుండా చూసేస్తారని దర్శకుడు పవన్ చెప్పారు. దయా మీద ఇప్పుడున్న అంచనాలతో హ్యూజ్ వ్యూయింగ్ నెంబర్స్ ఎక్స్ పెక్ట్ చేస్తోంది డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్. కంటెంట్ బాగుంటే ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చేందుకైనా ఓటీటీ లవర్స్ రెడీగా ఉన్నారు.
“దయా” ని “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://bit.ly/3KseGoN
Content Produced by: Indian Clicks, LLC
Gulte Telugu Telugu Political and Movie News Updates