‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్” స్పెషల్స్ పరంపరలో వచ్చిన సరికొత్త సిరీస్ “డెడ్ పిక్సల్స్”. కాస్త డార్క్ హ్యూమర్ టచ్ తో సిట్యుయేషనల్ కామెడీ దీని స్పెషాలిటీ. ఇది పూర్తిగా ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతోంది. ఫిక్షనల్ గేమ్ వరల్డ్ కి, రియల్ వరల్డ్ కి మధ్య ఈ కథ నేపధ్యం పూర్తి మోడర్న్ గా ఉంటుంది.
విలక్షణ పాత్రల్లో కనిపించే నటి, నిర్మాత, సోషల్ మీడియా ఇన్ఫ్లుఎన్సర్, ప్రముఖ టెలివిజన్ పర్సనాలిటీ నీహారిక కొణిదెల ఒక కీలకమైన క్యారెక్టర్ లో కనిపిస్తుంది.నటుడు, కమెడియన్ వైవా హర్ష మరో ఇంటరెస్టింగ్ క్యారెక్టర్ చేశారు. విశ్వదేవ్ రాచకొండ ఇంకో ముఖ్యమైన క్యారెక్టర్ లో కనిపించారు.
“డెడ్ పిక్సల్స్” టెక్నికల్ గా, కథ లోని కొత్తదనం పరంగా “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” ప్రేక్షకులకు.. ముఖ్యంగా యువ హృదయాలకు ఫుల్ మీల్స్ లా అందింది. ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో ఇప్పటికే స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ సిరీస్ పక్కాగా వినోదాన్ని అందిస్తోంది. కథగా పూర్తిగా ఒక కొత్త వాతావరణం.. మొత్తం మీద భిన్నమైన నేపథ్యం “డెడ్ పిక్సల్స్” కి ప్రత్యేకం.
అసలు “డెడ్ పిక్సల్స్” అంటే ఏమిటి? ఆ టైటిల్ కి ఈ కథకి ఏమిటి సంబంధం? ఈ కథ ఏమిటి? లాంటి ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు కావాలంటే మిస్ అవ్వకుండా ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్” స్పెషల్ “డెడ్ పిక్సల్స్” చూడాల్సిందే.
“డెడ్ పిక్సల్స్” ని “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://bit.ly/3WfDTXY
Content Produced by: Indian Clicks, LLC
Gulte Telugu Telugu Political and Movie News Updates