అల వైకుంఠపురములో చిత్రానికి అల్లు అర్జున్ ఏది అనుకుంటే అదే జరిగింది. త్రివిక్రమ్ ఆ సినిమాకు ముందు కాస్త డౌన్ లో ఉండడంతో అల్లు అర్జున్ తనకు కావాల్సినట్టుగా అన్నీ సెట్ చేయించుకున్నాడు. నిర్మాతగా తన తండ్రికి కూడా వాటా ఇప్పించుకున్నాడు. అలాగే మహేష్ తో సినిమా ఆగిపోవడంతో సుకుమార్ కూడా డిఫెన్స్ లో ఉన్న టైంలో పుష్ప చిత్రానికి సైతం బన్నీ చెప్పిందే వేదం అవుతోంది.
కానీ కొరటాల శివతో తదుపరి చిత్రానికి మాత్రం అల్లు అర్జున్ డెసిషన్ మేకర్ కాదు. తన సినిమాలపై పూర్తి అథారిటీ తీసుకునే కొరటాల శివ ఎవరి వాటా ఎంత అనేది తానే తేల్చాడు. కొరటాల శివతో సినిమా చేయడం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న అల్లు అర్జున్ ఈ సినిమా వరకు పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు
కొరటాల శివను తన సినిమాకు లాక్ చేసేయడం అల్లు అర్జున్ కి కావాలి. అందుకే ఆచార్య షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉండగా, తన పుష్ప ఇంకా మొదలైనా కాకుండా కొరటాల సినిమాను అసలు సందర్భమే లేకుండా అనౌన్స్ చేసేసాడు.
This post was last modified on August 3, 2020 8:08 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…