బిగ్ బాస్ ఫోర్త్ సీజన్ కూడా నాగార్జున హోస్ట్ చేయడం ఎప్పుడో ఖరారయింది. మాములుగా అయితే ఈ పాటికి షో మొదలై ఉండాలి. కానీ కరోనా విజృంభిస్తున్న టైంలో ఇలాంటి షోస్ చేస్తే తలనొప్పులు వస్తాయని స్టార్ మా పరిస్థితులు చక్కబడే వేళ కోసం చూస్తోంది. అరవయ్యేళ్లు పైబడిన నాగార్జున వైరస్ తగ్గుముఖం పట్టే వరకు ఎలాంటి షోస్ చేయరాదని ఫిక్స్ అయ్యారు.
షూటింగ్ విషయంలోనూ నాగార్జున అంతే కచ్చితంగా ఉన్నారు. నిర్మాతగాతనకు నష్టం వచ్చినా కానీ తన యూనిట్ ని ప్రమాదంలో పడేసే పని చేయకూడదని నిర్ణయించుకున్నారు. అలాగే బిగ్ బాస్ నిర్వాహకులకు కూడా కంటెస్టెంట్స్ ని జూమ్ మీటింగ్స్ ద్వారానే మీట్ అవ్వాలని, ఒప్పందాలు వీడియో రికార్డింగ్ లో చేసుకోవాలని, కేసులు బాగా తగ్గిపోయాయి అనుకున్నప్పుడే షూట్ కి సన్నాహాలు చేయాలనీ, వీలుంటే ఆరు లేదా ఏడు వారాల నిడివి పెట్టుకోవాలని, కానీ పక్షంలో ఈ ఏడాదికి సీజన్ రద్దు చేయాలనీ స్ట్రిక్ట్ ఆర్డర్స్ వేసారట.
This post was last modified on July 18, 2020 12:49 am
హైదరాబాద్ లో ఘనంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో నాని హిట్ 3 ప్రమోషన్లను క్లైమాక్స్ కు తెచ్చేశాడు.…
హిట్ 3 ది థర్డ్ కేస్ ప్రమోషన్ల పర్వంలో చివరి ఘట్టం జరిగింది. విడుదలకు 4 రోజులు మాత్రమే ఉన్న…
అధికారం పోయి.. పదిమాసాలు దాటిపోయినా.. వైసీపీలో ఊపు, ఉత్సాహం ఎక్కడా కనిపించడం లేదు. నాడు యాక్టివ్‌గా ఉన్నవారే.. నేడు అసలు…
టాలీవుడ్ క్రైమ్ జానర్ లో తనదైన ముద్ర చూపించిన దర్శకుడు శైలేష్ కొలను. హిట్ 1 తక్కువ బడ్జెట్ తో…
34 ఏళ్ళ క్రితం 1994లో విడుదలైన సినిమా అందాజ్ అప్నా అప్నా. భారీ బ్లాక్ బస్టర్ కాదు కానీ ఉన్నంతలో…
ఛత్రపతి హిందీ రీమేక్ కోసం బోలెడు సమయాన్ని ముంబైలో వృథా చేసుకుని వచ్చిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ రాగానే వరసబెట్టి సినిమాలు…