మొదట కాస్త బొద్దుగా కనిపించిన మెహ్రీన్ కౌర్ పిర్జాదా ఆ తరువాత మెల్లగా నాజూగ్గా మారిపోయింది. సినిమాల సంగతి ఎలా ఉన్నా కూడా అమ్మడు గ్లామర్ విషయంలో మాత్రం కాస్త కొత్తగా ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల బీచ్ లో మెహ్రీన్ చిన్న స్విమ్ డ్రెస్ లో దర్శనమిచ్చింది. ఆ ఫొటోను లక్షమందికి పైగా లైక్ చేశారు. ఇక ఆమె చేస్తున్న కమర్షియల్ సినిమాలు ఇటీవల పెద్దగా సక్సెస్ కావడం లేదు. ఇక ప్రస్తుతం తమిళంలో ఒక ప్రయోగాత్మకమైన పాత్రలో నటించేందుకు రెడీ అవుతోంది.
This post was last modified on November 8, 2022 10:40 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…