2005 నుంచి సినిమా ప్రపంచంలో కొనసాగుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా ఈ గ్లామర్ ప్రపంచంలో తీవ్రమైన పోటీని దాటుకుంటూ బాహుబలి వరకు గట్టిగానే నిలదొక్కుకుంది. రిజల్ట్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న ఈ బాంబే భామ ఏ భాషలో నటించినా అక్కడి జనాలకు కూడా భాగనే కనెక్ట్ అయ్యింది.
ఇక రెగ్యులర్ గా బ్యూటీఫుల్ ఫొటో షూట్స్ తో మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తోంది. రీసెంట్ గా ఒక ప్రముఖ క్లాత్ బ్రాండ్ ప్రమోషన్స్ కోసం అమ్మడు రెడ్ కలర్ బ్యాక్ గ్రౌండ్ లో అలెర్ట్ అన్నట్లు క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటో షూట్ లో తమన్నా లుక్స్ మామూలుగా లేవు.
మూడు పదుల పదుల వయసు దాటినా కూడా ఇంకా మిల్కీ భామ పాతికేళ్ళ మోడల్ తరహాలోనే కనిపిస్తోంది. ప్రస్తుతం తమన్నా భోళా శంకర్ తో పాటు మరో తమిళ సినిమా చేస్తోంది. ఇక గుర్తుందా శీతాకాలం అనే సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.
This post was last modified on October 27, 2022 8:13 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…