విక్రాంత్ రోణ – ధైర్య సాహసాలకు మారు పేరు. భయం పేరుతో వణికిపోతున్న జనాలు పెట్టుకున్న నమ్మకానికి మరో పేరు. కిచ్చా సుదీప్ ఒక కొత్త క్యారక్టర్ లో అసలైన హీరోయిజానికి తెరరూపం ఇచ్చిన ఈ సినిమా స్ట్రీమింగ్ “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో ఇప్పటికే మొదలైంది.
బేసిగ్గా ఇది ఒక ఊరి కథ. ఆ ఊరిలో ఎన్నో ఏళ్ళ క్రితం సమాధి అయిన ఒక భయం తాలూకు కథ. దాన్ని పోగొట్టి ఆ వూరిలో ధైర్యాన్ని నింపే పాత్రలో కిచ్ఛా సుదీప్ చేసిన సాహసాల కథ “విక్రాంత్ రోణ”. ప్రపంచంతో సంబంధాలు లేని అడవిలో వున్న ఒక చిన్న వూళ్ళో విక్రాంత్ కి ఎదురైన అనుభవాలు, మనుషులు, వాళ్ళ వెనక దాగి వున్న రహస్యాలు అన్నీ కలిస్తే ఈ సినిమా. ప్రారంభం నుంచి చివరి వరకు ఏ మాత్రం చూపు తిప్పనివ్వని “విక్రాంత్ రోణ” ని మిస్ అవ్వకండి.
సంచలనం సృష్టించిన “రా రా రక్కమ్మ” స్పెషల్ సాంగ్ ఈ సినిమాకి ఒక ప్రత్యేకమైన అట్రాక్షన్. మ్యూజిక్ పరంగా, నటీనటుల పరంగా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమా “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” ప్రేక్షకులకు ప్రత్యేకం.
“విక్రాంత్ రోణ” ని “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://bit.ly/3RJ0VDE
Content Produced by: Indian Clicks, LLC
Gulte Telugu Telugu Political and Movie News Updates