పూరి జగన్నాధ్ కి జనగణమన చిత్రం చేయాలనేది ఎప్పట్నుంచో ఉన్న కల. మహేష్ బాబుతో ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసినా కానీ మహేష్ ఎందుకో ఆసక్తి చూపించలేదు. ఆ కథను పెద్ద స్టార్ తో చేస్తేనే బాగుంటుందని పూరి వేరే కథలు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఫైటర్ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా తీస్తున్న పూరి జనగణమన కూడా అలాగే పలు భాషల్లో తీస్తే బాగుంటుందని ఫీల్ అవుతున్నాడు.
కరోనా ఇచ్చిన గ్యాప్ లో ఆ కథకు మరిన్ని మెరుగులు దిద్దిన పూరి ఇప్పుడో అగ్ర హీరో కోసం చూస్తున్నాడు. పూరితో మళ్ళీ చేయడానికి సిద్ధంగానే ఉన్నానని మహేష్ చెప్పినా కానీ ఇప్పట్లో మహేష్ అతనికి దొరకడం కష్టమే.
సర్కారు వారి పాట తర్వాత రాజమౌళితో సినిమా ఉంటుంది కనుక మహేష్ డేట్స్ కోసం కనీసం రెండు, మూడేళ్లయినా ఎదురు చూడాలి. అంతవరకు పూరి ఎదురు చూడకపోవచ్చు కనుక అతని డ్రీం ప్రాజెక్ట్ లో ఎవరు నటిస్తారనేది ఆసక్తి రేకెత్తిస్తోంది.
This post was last modified on June 26, 2020 10:05 am
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…