గత కొన్నేళ్లుగా కియరా అద్వానీ బాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా బిజీగా కనిపిస్తోంది. అమ్మడు తన గ్లామర్ తో ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆకట్టుకుంటోంది. ఇటీవల GMA ఈవెంట్ లో మెరిసిన కియరా మిల్లెన్నియల్ స్టార్ ఆఫ్ ద ఇయర్ అవార్డును సొంతం చేసుకొని ఇలా గ్లామరస్ లుక్ లో దర్శనమిచ్చింది. ఇక ప్రస్తుతం కియరా.. రామ్ చరణ్ – శంకర్ సినిమాలో మేయిన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్ లో కూడా ఈ బ్యూటీ కొన్ని మంచి సినిమాలు చేస్తోంది.
This post was last modified on April 1, 2022 2:53 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…