నుష్రత్ భరుచ్చా.. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న పేరు. 36 ఏళ్ళ వయసులో కూడా ఈ భామ ఘాటైన అందాలతో మతిపోగొట్టేస్తోంది. రీసెంట్ గా ఇలా డిఫరెంట్ డ్రెస్ లో కుర్రాళ్లను చూపు తిప్పుకొనివ్వకుండా చేసింది. పలు బాలీవుడ్ సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్న నుష్రత్.. ఎక్కువగా ‘బడ్డీ డ్రామా ప్యార్ కా పంచ్‌నామా’తో క్రేజ్ అందుకుంది. ఇక ప్రస్తుతం కొన్ని పెద్ద సినిమాల్లో కూడా నటిస్తోంది. అందులో అక్షయ్ కుమార్ రామ్ సేతు కూడా ఉంది.
This post was last modified on March 31, 2022 6:46 pm
తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ,…
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…