షామా సికందర్.. స్టన్నింగ్ బికినీ షో!

బాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది బ్యూటీలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాకపోయినా ఇండస్ట్రీలో గ్లామర్ తో డామినేట్ చేస్తూ ఉంటారు. అలాంటి గ్లామరస్ బ్యూటీలతో షామా సికందర్ ఒకరు. గత 20 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉంటున్న అమ్మడు నాలుగు పదుల వయసులోకి వచ్చినా ఇంకా చెక్కు చెదరని అందాలతో కవ్విస్తోంది. రీసెంట్ గా ఇచ్చిన ఒక స్టన్నింగ్ లుక్ ఓ వర్గం వారి మతి పోగొట్టేసింది. బికినీలో షామా హేరెక్కించే స్టిల్ అదిరింది అని పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.