వార్ బ్యూటీ.. వ్వాటే హాట్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో వాణి కపూర్ ఇమేజ్ మెల్లగా హై రేంజ్ లోకి వెళుతోంది. 2019లో వార్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న అనంతరం అమ్మడికి కుర్రాళ్ళలో క్రేజ్ ఎక్కువైంది. ఇక సినిమాలతో మిగతా హీరోయిన్స్ కంటే బిజీగా లేకపోయినప్పటికీ హాట్ డోస్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. రీసెంట్ గా బ్లాక్ కలర్ డ్రెస్ లో తన అందాలను హైలెట్ చేసి ఇలా బ్యూటీఫుల్ స్టిల్ ఇచ్చింది.