తెలుగు ప్రేక్షకులకు ఒక అద్భుతాన్ని ఆవిష్కరిస్తోంది “డిస్నీ ప్లస్ హాట్ స్టార్”. టెలివిజన్లో తెలుగు ప్రేక్షకులు కోరుకున్న స్థాయిని మించి ఊహించని వినోదాన్ని అందించిన “బిగ్ బాస్” ఇప్పుడు ఓటీటీలో కొత్త సంచలనం సృష్టించబోతోంది.
స్టార్ మా లో పరిమితమైన వ్యవధిలో వినోదాన్ని పంచి సంచలన విజయాన్ని అందుకున్న బిగ్ బాస్ ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 24 గంటలు ఓటీటీ లో ప్రారంభం అవుతోంది. ఫిబ్రవరి 26 న సాయంత్రం 6 గంటల నుంచి ఈ వినూత్న ప్రయత్నం అందుబాటులోకి వస్తుంది.
టెలివిజన్ లో బిగ్ బాస్ ని అద్భుతంగా నడిపించిన నవ మన్మథుడు నాగార్జున “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లోనూ బిగ్ బాస్ ని నడిపించబోతున్నారు. హౌస్ మేట్స్ మనస్తత్వాలను బట్టి, సందర్భాన్ని అనుసరించి బాలన్స్ చేసిన నాగార్జున ఇప్పుడు ఎలా డీల్ చేస్తారు అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
దానికంటే ముందు అసలు హౌస్ లో ఎవరు ఉండబోతున్నారు అనేది మాత్రం సస్పెన్స్. ఫిబ్రవరి 26 న సాయంత్రం 6 గంటలకు మాత్రమే అది తెలియనుంది. ఇప్పుడు బిగ్ బాస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు. నో కామా… నో ఫుల్ స్టాప్… బిగ్ బాస్ ఇప్పుడు నాన్ స్టాప్ !!
“బిగ్ బాస్” నాన్ స్టాప్ “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://bit.ly/3h9CHBT
Content Produced by: Indian Clicks, LLC
This post was last modified on February 26, 2022 10:31 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…