‘బ్రహ్మోత్సవం’ సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ ఒక సెపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకుంటోంది. కాలిఫోర్నియాలోనే పుట్టి పెరిగిన ఈ బ్యూటీ, చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండియాలో కొన్నాళ్లు చేసి, ఆ తర్వాత మళ్లీ అమెరికా వెళ్లి హాలీవుడ్ ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెట్టడం ఆమె కెరీర్ కి బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్.
డిస్నీ ఛానల్ ఒరిజినల్ మూవీ ‘స్పిన్’ లో లీడ్ రోల్ సాధించి హిస్టరీ క్రియేట్ చేసిన అవంతిక, ఆ తర్వాత ‘మీన్ గర్ల్స్’ లోని క్యారెక్టర్ తో ఇంటర్నేషనల్ వైడ్ గా భారీ బ్రేక్ అందుకుంది. రీసెంట్ గా ఈమె మిండీ కాలింగ్ క్రియేట్ చేసిన హులు సిరీస్ ‘నాట్ సూటబుల్ ఫర్ వర్క్’ తో డిస్నీల్యాండ్ లో సందడి చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని పిక్స్ షేర్ చేసింది. ఈ సిరీస్ లో ఆమె ‘అభినయ అబ్బి చిలుకూరి’ అనే స్టైలిస్ట్ క్యారెక్టర్ లో నటించగా అది స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో టాప్ స్పాట్ లో నిలిచింది.
This post was last modified on June 23, 2026 9:11 am
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…
వస్తు, సేవల పన్ను.. జీఎస్టీ విధానంలో కీలక మార్పులు చేయనున్నారు. ఇప్పటి వరకు ఎవరైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్తలు.. జీఎస్టీ…