తెలుగమ్మాయిలు తెరపై ఎక్కువగా అందాల ప్రదర్శన చేయరని, బోల్డ్ క్యారెక్టర్లు చేయడానికి వెనుకాడతారనే పేరుంది. బాలీవుడ్ హీరోయిన్ల మాదిరిగా ఓవర్ ఎక్స్పోజింగ్‍కి, అలాగే సెక్స్ సీన్స్ చేయడానికి తెలుగు హీరోయిన్లు చొరవ చూపించరు. అయితే ఓటిటి కంటెంట్ పరంగా అలా బోల్డ్గా నటించే వారికే డిమాండ్ ఎక్కువ. ఈ సంగతిని తెలుగు హీరోయిన్ అంజలి కనిపెట్టింది. అందుకే నెట్‍ఫ్లిక్స్ కోసం చేసిన ‘పావ కథైగళ్’ చిత్రంలో అంజలి రెచ్చిపోయింది. కేవలం బ్రా మాత్రమే వేసుకుని ఆమె ఇచ్చిన క్లీవేజ్ షో ఇప్పుడు ఇంటర్నెట్‍లో హాట్ టాపిక్ అయింది.
అలాగే సహ నటి కల్కి కొచ్లీన్‍తో లిప్ లాక్ చేసి అంజలి ఇంకో మెట్టు ఎక్కేసింది. లెస్బియన్ తరహా పాత్రల్లో నటించడానికి తెలుగు హీరోయిన్లు అటుంచి బాలీవుడ్ హీరోయిన్లే జంకుతారు. కానీ అంజలి అంత భయం లేకుండా ఆ పాత్ర చేసేయడంతో ఓటిటి కంటెంట్ క్రియేటర్ల దృష్టి ఆమెపై పడింది. ఈ సినిమాలో ఆమె చేసిన పాత్ర నిడివి తక్కువే అయినా కానీ దీంతో అంజలికి వచ్చిన క్రేజ్ వేరే లెవల్లో వుంది. ఇకపై తరచుగా ఆమె నెట్‍ఫ్లిక్స్, అమెజాన్ సినిమాలు, వెబ్ సిరీస్‍లలో కనిపించిందంటే ఆశ్చర్యమేం లేదు.
This post was last modified on December 22, 2020 4:02 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…