రామ్ చరణ్ తొలి హీరోయిన్ అయిన నేహా శర్మ ఆ తర్వాత తెలుగు చిత్ర రంగంలో కంటే హిందీలోనే పలు చిత్రాల్లో నటించి అదృష్టం పరీక్షించుకుంది. ఆమెకు అక్కడ అదృష్టం కలిసి రాలేదు కానీ తన అందం మాత్రం గుర్తింపుకి నోచుకోకుండా పోలేదు. అందుకే ఇన్‍స్టాగ్రామ్‍లో తనకు కోటీ పది లక్షలకు పైగా ఫాలోవర్లున్నారు. ఇప్పటికీ చక్కటి దేహాకృతి మెయింటైన్ చేస్తోన్న నేహా పదే పదే తన పరువాలను ఫాలోవర్లకు కనువిందుగా వడ్డిస్తుంటుంది.
ఈ ఏడాది లాక్‍డౌన్ వల్ల చాలా మంది తారలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంకా మాల్దీవులకి వెళ్లి బికినీ ఫోటోలు పెడుతోన్న వారి జాబితాలోకి నేహా చేరలేదు. కాకపోతే గత ఏడాది ఇదే సమయంలో హవాయి వెళ్లినపుడు బికినీలో దిగిన ఫోటోను షేర్ చేసుకుంది. చలికాలంలో సెగలు రేపేంతలా వున్న నేహా శర్మ ఫోటోకి లైకులు వెల్లువలా వచ్చిపడ్డాయి. దాదాపు పది లక్షల లైక్స్ తో ఈ వారంలో ఇన్‍స్టాగ్రామ్‍లో బాగా ట్రెండ్ అయిన ఫోటోల్లో ఒకటిగా ఇది నిలిచింది.
This post was last modified on December 12, 2020 1:07 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…