బిగ్‍బాస్ సీజన్ 4కి హీరో అభిజీత్ అని డిసైడ్ అయిపోయారు. మొదటి పీఆర్ మేనేజ్‍మెంట్‍తో ఓట్లు తెచ్చుకున్నా కానీ తర్వాత తన స్మార్ట్ గేమ్‍తో అభిజీత్ మిగతా కంటెస్టెంట్లను వెనక్కు నెట్టేసాడు. అభిజీత్ హీరో అయితే అతడికి హౌస్‍లో ప్రధాన పోటీదారు అయిన అఖిల్‍ని విలన్‍లా చూస్తుంటారు. మొదటిసారిగా అభిజీత్ లేదా హారిక కూడా నామినేషన్లలో లేకుండా అఖిల్ నామినేషన్స్ లోకి వచ్చాడు. దీంతో అఖిల్‍పై కోపంతో మోనల్‍కి ఓట్లు వేసేస్తున్నారు.
దీని వల్ల ఈ వారం నామినేషన్లలో వున్నవారిలో కచ్చితంగా ఎలిమినేట్ కావాల్సిన మోనల్ సేవ్ అయిపోయేలా వుంది. అఖిల్, సోహైల్ ఫాన్స్ ఎలాగో అఖిల్‍కే ఓట్లు వేస్తారు కనుక ఇక అరియానా, అవినాష్‍లలో ఒకరు ఎలిమినేట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. అరియానా పలుమార్లు నామినేషన్లలోకి రావడం వల్ల ఆమెకు గ్యారెంటీ ఓట్లంటూ కొన్ని వున్నాయి. ప్రతిసారీ నామినేషన్లు తప్పించుకోవాలని చూసే కమెడియన్ అవినాష్ ఇప్పుడు డేంజర్‍లో వున్నాడు. బిగ్‍బాస్ ఈవారం ఎలిమినేషన్ లేదంటేనో లేదా మరో విధంగా అవినాష్‍ని సేవ్ చేస్తేనో తప్ప ఈ వారంతో జబర్దస్త్ కమెడియన్ బిగ్‍బాస్ ముచ్చట ముగుస్తుంది.
This post was last modified on November 24, 2020 1:21 am
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…