వైట్ అండ్ గోల్డ్ సారీ లుక్ కి మాళవిక ముత్యాల చోకర్, స్టేట్మెంట్ స్టడ్స, రింగ్ తో పాటు సన్ అని తన నడుముని మరింత హైలైట్ చేస్తూ ముత్యాల హిప్ చైన్ ధరించింది. ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన అందాల ఫోటోలు వైరల్ అవుతున్నాయి.