బోల్డ్ స్టిల్స్ తో కుర్రకారుకి పిచ్చెక్కిస్తున్న కల్కి బ్యూటీ…

తాజాగా సిల్వర్ సీక్వెల్ వర్క్ మినీ బాడీ కాన్ డ్రెస్ లో దిశా పెట్టిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆమె అందాలకు ఫిదా అయిన యువత.. ఏంజెల్ బ్యూటీ అని తెగ పొగిడేస్తున్నారు.