గ్లామర్ ఫోటోలతో మతి పోగొడుతున్న మిల్కీ బ్యూటీ

హ్యాపీ డేస్ మూవీ తో యూత్ ను ఫిదా చేసిన తమన్నా గ్లామర్ విందు అందించడంలో తగ్గేదే లేదు అంటుంది. ఇప్పటికీ ఆమె ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 సంవత్సరాలు గడుస్తున్నా ..ఇంకా స్వీట్ 16 లాగా అల్ట్రా మోడ్రన్ డ్రెస్సులో కుర్రాళ్లకు షాకిస్తోంది.