తన అందాలతో కుర్రకారుకి పిచ్చెక్కిస్తున్న శ్రీవల్లి!

తాజాగా గోవాలో నిర్వహించిన 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమం కోసం రెడీ అయిన శ్రీవల్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైల్డ్ ఫైర్లా స్ప్రెడ్ అవుతున్నాయి.అమిత్ అగర్వాల్ షెల్ఫ్‌ కష్టమైస్ చేసిన ఎమరాల్డ్ గ్రీన్ చీరకు అదే కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసిన రష్మిక.. వయ్యారాల నెమలిని గుర్తు చేస్తోంది.