
పసుపు రంగు ఫ్లోరల్ ఫిట్- ఫ్లేర్ స్మోకింగ్ డ్రెస్ లో కృతి పూబంతిలా ఉంది. డ్రెస్ కు సెట్ అయేలా కృతి పెద్ద గోల్డ్ హూప్స్,బ్రాస్లెట్ ధరించింది. సోషల్ మీడియాలో ఈ ఫోటోలతో పాటు వీకెండ్ థెరపీ అంటూ చిన్న క్యాప్షన్ కూడా పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.