Trends

లండన్ లో అంగరంగ వైభవంగా శక పురుషుని శత జయంతి వేడుకలు

NRI TDP UK Team సహకారంతో టీడీపీ యూకే ప్రెసిడెంట్ వేణు మాధవ్ పోపూరి ఆధ్వర్యంలో లండన్ నగరంలో అంబరాన్ని ఆంటేలా అన్నగారి శతజయంతి సంబరాలు అన్నగారి జీవిత విశేషాలతో ఆహతుల్ని ఆకట్టుకున్నాయి..ఈ సందర్బంగా అన్నగారి విగ్రహావిష్కరణ మరియు 100 చదరపు అడుగుల కేక్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

వినాయక శ్లోకంతో మొదలయిన కార్యక్రమం, అన్నగారితో అనుబంధం ఉండి పెద్దయనతో కలిసి పనిచేసిన లండన్ సీనియర డాక్టర్లు జ్యోతి ప్రజ్వలన చేసి అన్నగారితో తమకున్న అనుబంధాన్ని, అనుభవాలని పంచుకున్నారు…ఒక నటుడిగా మొదలయి తెలుగు జాతి ఇలావేల్పుగా అన్నగారు ఎదిగిన ప్రస్థానంలో తమకు ఎదురైన అనుభూతుల్ని పంచుకున్నారు..1000 కి మందికి పైగా హాజరైన కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 8 వరకు ఆహుతుల్ని కట్టిపడేసింది.

అన్నగారి జీవిత విశేషాలలు, ఆయన సాధించిన విజయాలు, తెలుగు జాతికి అందించిన ఫలాల వివరాలతో కూడిన ప్రెజెంటేషన్ ఆహుతల్ని విశేషంగా ఆకట్టుకుంది…కార్యక్రమానికి రత్నశ్రీ ఉప్పాల వ్యాఖ్యాతగా వ్యవహరించగా, అన్నగారి పాటలతో కూడిన Medley డాన్స్ యువతని ఉర్రూతలూగించింది…తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగు నేలని లండన్లో ఆవిష్కరింప చేసినట్లుంది.

NTR ఆశయాలు, ఆలోచినల్ని నేటి తరానికి పరిచయం చేస్తూ, ఆయన స్పూర్తితో నేటి తరం మరిన్ని విజయాల్ని అందుకునే లా ప్రజల్లో చైతన్యం నింపటం కోసం NRI TDP UK చేపడుతున్న, చేపట్టబోయే కార్యక్రమాల ప్రణాలికని ఈ సందర్బంగా పంచుకున్నారు…అన్నగారు ఇచ్చిన ఆత్మ గౌరవం నుంచి చంద్రబాబు గారి నింపిన ఆత్మ విశ్వాసం వరకు తెలుగుజాతి ప్రస్థానం మీద చేసిన ప్రసంగాలు యువతని ఉర్రూతలూగించాయి..ఈ సందర్బంగా అన్నగారి జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీ ప్రత్యేక ఆక్షరనగా నిలిచింది…ఈ సందర్భంగా తెలుగు రుచులతో ఏర్పాటు చేసిన విందు భోజనాలు వేడుకలకి మరింత పండగ శోభని అద్దాయి.

తెలుగు ప్రజల అస్తిత్వానికి సూచిక అయిన అన్నగారి శత జయంతి వేడుకలకి UK వ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాలు అన్నీ మొట్టమొదటి సారి ఏకతాటి మీదకి రావటం శుభసూచకం.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన, పంజాబీ డోలే నృత్యాలు, బాణా సంచా వేడుకలు & శత జయంతికి సూచికగా 100 NTR ఆకారంలో అభిమానులు చేసిన మానవహారం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

NRI TDP UK Team సహకారంతో టీడీపీ యూకే ప్రెసిడెంట్ వేణు మాధవ్ పోపూరి ఆధ్వర్యంలో లండన్ నగరంలో అన్నగారి శతజయంతి వేడుకలు, టీడీపీ మినీ మహానాడు వేడుకలు అంబరాన్ని అంటాయి.

CLICK HERE!! for Photo & Video Gallery.

Content Produced by: Indian Clicks, LLC

This post was last modified on June 4, 2023 4:20 pm

Share
Show comments
Published by
Satya
Tags: NRI

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

4 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

5 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

6 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

6 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

7 hours ago