బార్క్ రేటింగ్స్ విషయంలో ఎన్నో వివాదాలు, కేసుల తర్వాత తిరిగి బార్క్ రేటింగ్స్ విడుదల చేస్తున్న నేపథ్యంలో న్యూస్ ఛానెళ్ల రేటింగ్స్ పరిస్థితి ఆసక్తిగా మారుతుంది. పద్నాలుగు వారాలుగాఎన్టీవీ టాప్ లో నిలబడింది.
అంతేకాదు రేటింగ్స్ ప్రకారం చూసుకున్నా కూడా ఎన్టీవీ కి దరిదాపుల్లో కూడా మరో ఛానెల్ లేదు. దీనికి కారణం ఆ ఛానెల్ ప్రసారం చేసే కార్యక్రమాలనే చెప్పాలి. ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ లు, పొలిటికల్ ఎనాలిసిస్‌లు, సినీ, ఆరోగ్య కార్యక్రమాలతో ప్రజలకు ఎల్లప్పుడూ చేరువగా ఉండటం, స్పెషల్ ప్రోగ్రామ్స్ నిర్వహించడంలో ఎన్టీవీ ప్రత్యేకతను గుర్తించే ప్రజలు ఎన్టీవీకి ఈ అరుదైన గౌరవాన్నిస్తున్నారు.
ఇక ప్రస్తుతం 14 వారాలుగా విడుదలవుతున్న రేటింగ్స్ ప్రకారం సగటున 75.2 రేటింగ్ పాయింట్లతో ఎన్టీవీ మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత టీవీ9 కి 50, వీ6 ఛానల్ కి 30 పాయింట్లు ఉన్నాయి. తదుపరి నాలుగైదు స్థానాల్లో టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెళ్లున్నాయి.
This post was last modified on April 15, 2022 11:21 am
నిన్న జరిగిన పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకవేళ హైదరాబాద్ అయ్యుంటే ఎలా ఉండేదో కానీ పాట్నాలో వచ్చిన…
హైదరాబాద్ ఫుడ్ కు దేశంలోనే కాదు వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ ఉంది. సెలబ్రెటీలులకు సైతం గౌరవం ఎక్కువ.…
సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ లుక్ ప్రస్తుతం అభిమానుల మధ్య హాట్ టాపిక్ అయింది. ఇటీవలి కాలంలో గడ్డం,…
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…